Welcome Guest! Have a informative day

83వ పాఠశాలను ఆవిష్కరించిన చిన్మయ మిషన్!

తిరుపతిలో చిన్మయ మిషన్ తన 83వ పాఠశాలను ఆవిష్కరించింది. భారతీయ మౌలికాభివృద్ధి సంస్థల్లో పేరెన్నిక గన్న ఎమ్‌ఎఆర్‌జీ లిమిటెడ్ మరియు చిన్మయ మిషన్‌లు సంయుక్తంగా తిరుపతిలో ఎంఏఆర్‌జీ చిన్మయ విద్యాలయ పేరిట ఓ పాఠశాలను లాంఛనంగా ప్రారంభించాయి....