Welcome Guest! Have a informative day

23శాతం పెరిగిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం!

ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ జూన్ 30తో ముగినసిన నాల్గవ త్రైమాసికానికి గానూ 23.26శాతం వృద్ధిని సాధించి సంస్థ నికర లాభం రూ. 237.82 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. గత సంవత్సరం ఇదే సమయానికి సంస్థ నికర లాభం రూ. 192.94 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది....