Welcome Guest! Have a informative day

రెండితల వ్యాపార విస్తరణ యోచనలో అమూల్

దేశీయ అతిపెద్ద పాల సేకరణ తయారీ సంస్థ గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎమ్ఎమ్ఎఫ్) తమ ఉత్పత్తులైన అమూల్ బ్రాండ్‌ను మార్కెట్‌లో మరింత విస్తరించేందుకు గానూ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం 5,000 ఉన్న రీటైల్ అవుట్‌లెట్లను 2012 నాటికి 10,000లకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది....