ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో జూన్ 30తో ముగిన తొలి త్రైమాసికానికి గానూ 30.5శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. కంపెనీ మొత్తం నికర లాభం రూ. 1318.6 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే సమయానికి సంస్థ నికర లాభం రూ. 1,010.4 కోట్లుగా నమోదయినట్లు కంపెనీ ప్రకటించింది....
మొదటి త్రైమాసికంలో 30.5శాతంవృద్ధి: విప్రో