ప్రభుత్వ రంగ స్టీలు సంస్థ సెయిల్ ఉత్తరప్రదేశ్‌లోని తమ యూనిట్ కేంద్రాన్ని (ఇది వరకు మాల్‌వికా స్టీల్) అభివృద్ది పనుల్లో భాగంగా రూ.100 కోట్ల పెట్టుబడులను మాల్‌వికా స్టీల్‌లో వెచ్చించనుంది. గత ఏడాది సెయిల్ మాల్‌వికా స్టీల్ సంస్థను కైవసం చేసుకుంది. దీనికి జగ్‌దీశ్‌పూర్ సెయిల్ యూనిట్ (జెఎస్‌యూ) అనే పేరును మార్చింది....
మాల్‌వికా స్టీలులో సెయిల్ రూ.100 కోట్ల పెట్టబడులు