Welcome Guest! Have a informative day

ఢిల్లీ మెట్రో రైలుకు చెందినకాంట్రాక్టు రిలయన్స్ కైవసం

ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్‌(డీఎమ్ఆర్‌సీ) నిర్మాణ పనులకు సంబంధించిన ఐదేళ్ల కాంట్రాక్టును రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్(ఆర్‌బీఎన్‌ఎల్) సొంతం చేసుకుంది. మెట్రో రైలు అభివృద్ధి పనుల్లో భాగంగా హై పొటెన్షియల్ లైన్-3కు చెందిన ఐదేళ్ల కాంట్రాక్టును దక్కించుకున్నామని ఆర్‌బీఎన్‌ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కాంట్రాక్టులో భాగంగా వివిధ రైల్వే స్టేషన్లలో మీడియీ వ్యవస్థలను ఆర్‌బీఎన్‌ఎల్ నిర్మించవలసి ఉంటుంది....