Welcome Guest! Have a informative day

గ్రాన్యూల్స్ ఇండియా నికర ఆదాయం రూ. 109 కోట్లు

ప్రముఖ గ్రాన్యూల్స్ తయారీ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ 2011 ఆర్థిక సంవత్సరానికి మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. జూన్ 30, 2010తో ముగిసిన తొలి త్రైమాసికానికి గానూ రూ. 1.92 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఇప్పటి వరకూ సంస్థ మొత్తం ఆదాయం రూ. 109.33 కోట్లుగా నమోదయ్యింది....