Welcome Guest! Have a informative day

ఎక్స్‌ఎల్‌ టెలికాంకు 65.7 కోట్ల ఎగుమతి ఆర్డర్లు!

హైదరాబాద్‌కు చెందిన ఎక్స్‌ఎల్‌ టెలికాం కంపెనీ రూ. 65.7 కోట్లు విలువచేసే రెండు ఎగుమతి ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా యూరోపియన్‌ మార్కెట్‌కు సోలార్‌ ప్యానెల్స్‌ను ఎక్స్‌ఎల్‌ టెలికాం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డరులో మార్కెట్‌లో కంపెనీ షేర్ల విలువలు 3.3శాతం పెరిగి రూ. 32.85 వద్ద కొనసాగుతున్నాయి....