Welcome Guest! Have a informative day

రాష్ట్ర రాజధానిలో మళ్లీ విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ మహమ్మారి ఇంకా నగరాన్ని వీడినట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం నగరంలో ఎండలు మండుతున్నా స్వైన్ ఫ్లూ నగర వాసులను భయపెడుతోంది....