అమెరికా అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత బరాక్ ఒబామాకు దక్కాల్సిన నగదు బహుమతిని నోబెల్ బహుమతి యాజమాన్యం ఇంకా అందజేయలేదు. అలాగే, తనకు చెల్లించాల్సిన మొత్తంపై కూడా ఒబామా నోరు విప్పి అడగలేదని వైట్‌హౌస్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది....
నోబెల్ నగదు బహుమతిని ఇంకా అందుకోని ఒబామా!